ఒమన్ ఎడారి మారథాన్ తేదీ ప్రకటన
- March 25, 2022
మస్కట్: తమ్కీన్ స్పోర్ట్స్, ఒమన్ ఎడారి మారథాన్ తేదీని ప్రకటించింది. నవంబర్ 26న ఈ మారథాన్ జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన ఎడారి మారథాన్గా దీనికి ప్రత్యేక గుర్తింపు వుంది. నాలుగు స్టేజీలలో మొత్తం 165 కిలోమీటర్ల మేర సాగుతుంది ఈ మారథాన్. కాగా, ఈ ఏడాది చిన్నారులకు 2 కిలోమీటర్లు, ఐదు కిలోమీటర్ల రన్ అలాగే 10 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ రన్ వంటి వాటికి కూడా చోటు కల్పించారు. పోటీల్లో పాల్గొనేవారికి స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు ఫౌండర్ సైద్ అల్ హజ్రి.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







