భద్రతా నిబంధనల ఉల్లంఘన: ఫైర్ డిపార్టుమెంట్ హెచ్చరిక

- March 25, 2022 , by Maagulf
భద్రతా నిబంధనల ఉల్లంఘన: ఫైర్ డిపార్టుమెంట్ హెచ్చరిక

కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫైర్ డిపార్టుమెంట్ నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 11 వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫైర్ సేఫ్టీ విషయమై భద్రతా పరమైన చర్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనల్ని ఉపేక్షించే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com