COVID-19 ప్రొసిజర్స్ అప్డేట్ చేసిన UAE

- March 26, 2022 , by Maagulf
COVID-19 ప్రొసిజర్స్ అప్డేట్ చేసిన UAE

యూఏఈ: COVID-19 పాజిటివ్ కేసుల కాంటాక్టులు అనుసరించాల్సిన కొత్త విధానాలను అప్డేట్ చేసినట్లు నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) ప్రకటించింది. శుక్రవారం (మార్చి 25, 2022) నుండి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధల ప్రకారం.. COVID-19 పాజిటివ్ ను కాంటాక్ట్ అయిన పర్సన్ మొదటి, ఏడవ రోజులలో వైరస్ లక్షణాలు కన్పించగానే PCR పరీక్షను నిర్వహించాలి. ప్రజారోగ్యం, భద్రత వ్యూహానికి అనుగుణంగా నిబంధనలను అప్డేట్ చేసినట్లు NCEMA పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com