రమదాన్.. మస్జీదుల్లో ఇఫ్తార్ విందులకు అనుమతి
- March 28, 2022_1648439419.jpg)
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో మస్జీదుల్లో ఇఫ్తార్ విందులను నిర్వహించేందుకు అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అయితే, కొన్ని నియంత్రణ చర్యలను అనుసరించాలని సూచించింది. మస్జీదులో ఇఫ్తార్ విందులు నిర్వహించాలనుకునే వారు ముందుగా అధికారిక అనుమతి పొందాలని చెప్పింది. ఇఫ్తార్ విందులను నిర్వహించే బాధ్యత, ఇఫ్తార్ ప్రాజెక్ట్ బాధ్యతలను మస్జీదు ఇమామ్ పర్యవేక్షణలో ఉంటుందని స్పష్టం చేసింది. మస్జీదు సరిహద్దుల్లో రమదాన్ టెంట్లు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు