హౌతీ దాడులను కీర్తిస్తూ వీడియో..యెమెన్‌ అరెస్ట్

- March 28, 2022 , by Maagulf
హౌతీ దాడులను కీర్తిస్తూ వీడియో..యెమెన్‌ అరెస్ట్

జెడ్డా: జెడ్డాలోని సౌదీ అరామ్‌కో పెట్రోలియం పంపిణీ డిపోపై ఉగ్రవాద హౌతీ మిలీషియా దాడులను కీర్తిస్తూ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యెమెన్ జాతీయుడిని భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి. ఆ వ్యక్తిని యెమెన్ వాసిగా భద్రతా అధికారులు గుర్తించినట్లు మక్కా పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. అతనిని అరెస్టు చేసి, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మక్కా పోలీసు ప్రతినిధి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com