ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రయాణీకుల రుసుముని వసూలు చేయనున్న ఖతార్ ఎయిర్పోర్ట్స్
- March 29, 2022
ఖతార్: ఖతార్ సివిల్ ఏవియేషన్ ఇటీవలే, ఖతార్ విమానాశ్రయాల్లో కొత్తగా సర్వీసు రుసుముల్ని విధించేలా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.అన్ని ఎయిర్ లైన్ మేనేజర్లకు ట్రావెల్ ఏజెంట్లకు ఈ సర్క్యులర్ పంపారు.ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.ఎయిర్ ఫ్రీట్ ఇన్ఫ్ర్రాస్ట్రక్చర్ రుజుము మరియు సెక్యూరిటీ రుసుముని వసూలు చేయబోతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.ఫిబ్రవరి 1 తర్వాత జారీ చేసిన టిక్కెట్లకు ఇది వర్తిస్తుంది. ఎయిర్ పోర్టు అభివృద్ధి రుసుముని ప్రయాణీకులందరికీ (నిష్క్రమణలు అలాగే ట్రాన్సిట్ ప్రయాణీకులకు గంటకు 60 ఖతారీ రియాల్స్) వర్తిస్తుంది. రెండేళ్ళ లోపు చిన్నారులకు మినహాయింపు వుంది. ఒకే విమానంలో ప్రయాణించే ట్రాన్సిట్ ప్రయాణీకులకు, విమాన సిబ్బందికీ మినహాయింపు వుంది. ఇన్ ట్రాన్సిట్ కార్గో షిప్మెంట్లు మెట్రిక్ టన్నుకి 10 ఖతారీ రియాల్స్ చెల్లించాలి. ఒకే విమానంలో ప్రయాణించే కార్గోకి మినహాయింపు ఇస్తారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!