2017 తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్లో 74 మంది వలసదారుల నియామకం
- March 29, 2022
కువైట్: 2017లో ఎమిరి డిక్రీ 17/2017 జారీ తర్వాత 2017 నుంచి ఇప్పటిదాకా మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్ మరియు ఇప్లామిక్ ఎఫైర్స్ 74 మంది వలసదారుల్ని మినిస్ట్రీలో నియమించడం జరిగింది. ఇమామ్ మరియు మౌజీన్లుగా 75 శాతం మంది నాన్ కువైటీ నియమకాలు జరిగాయనీ, 25 శాతం పబ్లిక్ పొజిషన్లలో వున్నారని తెలిపింది. జకాత్ హౌస్ కోసం ఐదుగురు వలసదారుల్ని నియమించారు. జనరల్ అతారిటీ ఫర్ ది కురాన్ కోసం ఏడుగురు నాన్ కువైటీల నియామకం జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మైనర్ ఎఫైర్స్ ఓ వ్యక్తిని నియమించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..