మసీదుల్లో ఇఫ్తార్ విందుకి అనుమతి
- March 29, 2022
కువైట్: మసీదుల్లో ఇప్తార్ విందులకు అనుమతిస్తూ కొన్ని నియమ నిబంధనల్ని విధించింది కువైట్ ప్రభుత్వం. ఇమామ్ సహకారంతో అధికారిక అనుమతి పత్రం ప్రభుత్వ వర్గాల నుంచి పొంది ఇప్తార్ విందుల్ని మసీదుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. మసీదు కోర్టు యార్డుల్లో మాత్రమే ఇఫ్తార్ విందు పెట్టుకోవచ్చు. గంట ముందుగా మాత్రమే ఇఫ్తార్ విందు తయారు చేయాలి. ఉపవాసం ముగిసిన వెంటనే విందు ఏర్పాట్లను తొలగించాలి.ఇమామ్ పర్యవేక్షణలో సంబంధిత వ్యక్తులు బాద్యులుగా వీటిని నిర్వహించాలి. రమదాన్ టెంట్లను మసీదుల పరిసరాల్లోకి అనుమతించరు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..