రమదాన్ 2022: నెలవంక కోసం ఏప్రిల్ 1 సాయంత్రం చూడండి

- March 30, 2022 , by Maagulf
రమదాన్ 2022: నెలవంక కోసం ఏప్రిల్ 1 సాయంత్రం చూడండి

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ప్రపంచ వ్యాప్తంగా వున్న ముస్లింలు నెలవంక కోసం ఏప్రిల్ 1 సాయంత్రం ఆకాశం వైపు చూడాలని కోరింది. నెలవంక దర్శనంతో పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైనట్లుగా భావిస్తుంది ముస్లిం సమాజం.నేరుగా కంటితోగానీ, లేదంటే బైనాక్యులర్స్ ద్వారాగానీ నెలవంకను చూడాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది.ఎక్కడైతే తాము నెలవంకను చూశామో, ఆ విషయాన్ని ఆ ప్రాంతంలోని అథారిటీస్‌కి సమాచారమివ్వాలని కూడా సుప్రీంకోర్టు సూచించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com