పవిత్ర రమదాన్ మాసం కోసం సెక్యూరిటీ ప్లాన్
- March 30, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సెక్యూరిటీ డెవలప్మెంట్ ప్లాన్‌ని పవిత్ర రమదాన్ మాసం కోసం రచించడం జరిగింది. మసీదుల వద్ద అలాగే ఇతర ప్రార్ధనా స్థలాల వద్ద రక్షణ ఏర్పాట్లు, ట్రాఫిక్ పెట్రోల్స్ వంటి వాటి విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని గుర్తించి అదుపులోకి తీసుకోవడం, ఉల్లంఘనలకు పాల్పడినవారిని డిపోర్టేషన్ చేయడం, బెగ్గింగ్ వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం వంటివి సెక్యూరిటీ ప్లాన్‌లో భాగం. ప్రతి ఒక్కరూ సెక్యూరిటీ సిబ్బందితో సహకరించాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పబ్లిక్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ డిపార్టుమెంట్ డైరెక్టర్ జనరల్ అల్ కందారి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
- ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
- బాలకృష్ణ–చిరంజీవి వివాదం: 300 కేసుల యోచన రద్దు