కువైట్.. 60+ ప్రవాసుల సమస్యపై కొత్త నిర్ణయం

- March 31, 2022 , by Maagulf
కువైట్.. 60+ ప్రవాసుల సమస్యపై కొత్త నిర్ణయం

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పిఎఎమ్) డైరెక్టర్ జనరల్ వర్క్ పర్మిట్‌లను మంజూరు చేయడానికి నియమాలు, విధానాల జాబితాను జారీ చేయడానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం నెం. 156/2022 జారీ చేసింది. తాజా ఈ నిర్ణయంలో లిస్టెడ్ కంపెనీలలో 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రవాసులకు ఆరోగ్య బీమా జారీకి సంబంధించిన పరిమితిని రద్దు చేశారు. దీంతో కార్మికుడు తప్పనిసరిగా బీమా రెగ్యులేటరీ యూనిట్ నుండి బీమా పాలసీని కలిగి ఉండాలి. 552/2018, 27/2021  నిబంధనలను రద్దు చేశారు. తాజా నిర్ణయం ఆధారంగా అధికారులు అవసరమైన సర్క్యులర్‌లను జారీ చేయాలని పిఎఎమ్ ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com