కువైట్.. 60+ ప్రవాసుల సమస్యపై కొత్త నిర్ణయం
- March 31, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పిఎఎమ్) డైరెక్టర్ జనరల్ వర్క్ పర్మిట్లను మంజూరు చేయడానికి నియమాలు, విధానాల జాబితాను జారీ చేయడానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం నెం. 156/2022 జారీ చేసింది. తాజా ఈ నిర్ణయంలో లిస్టెడ్ కంపెనీలలో 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రవాసులకు ఆరోగ్య బీమా జారీకి సంబంధించిన పరిమితిని రద్దు చేశారు. దీంతో కార్మికుడు తప్పనిసరిగా బీమా రెగ్యులేటరీ యూనిట్ నుండి బీమా పాలసీని కలిగి ఉండాలి. 552/2018, 27/2021 నిబంధనలను రద్దు చేశారు. తాజా నిర్ణయం ఆధారంగా అధికారులు అవసరమైన సర్క్యులర్లను జారీ చేయాలని పిఎఎమ్ ఆదేశించింది.
తాజా వార్తలు
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!