సౌదీ: అల్-జౌఫ్-జోర్డాన్ హైవేతో జోర్డాన్‌కి కనెక్ట్

- April 01, 2022 , by Maagulf
సౌదీ: అల్-జౌఫ్-జోర్డాన్ హైవేతో జోర్డాన్‌కి కనెక్ట్

సౌదీ: అల్-జౌఫ్-జోర్డాన్ హైవే సౌదీ అరేబియాను జోర్డాన్‌తో కలుపుతుంది. దీని ద్వారా చారిత్రాత్మక డూమా అల్-జండాల్పోతో సహా అనేక గ్రామాలు, వ్యవసాయ పట్టణాలు కనెక్ట్ అవుతాయి. ఈ రహదారి 469 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది సౌదీ అరేబియా, జోర్డాన్‌ల రెండు సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద చిన్న స్టాప్‌లతో అల్-జౌఫ్ నుండి అమ్మాన్‌కు ఐదు గంటల్లో చేరుకోవచ్చు. జోర్డాన్ పొరుగు దేశాల నుండి సౌదీకి రాకపోకలు సాగించేవారికి, వాణిజ్యం, వస్తువులు తరలింపుకు, రెండు పవిత్ర మసీదుల సందర్శకులు, పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com