సౌదీ: అల్-జౌఫ్-జోర్డాన్ హైవేతో జోర్డాన్‌కి కనెక్ట్
- April 01, 2022
సౌదీ: అల్-జౌఫ్-జోర్డాన్ హైవే సౌదీ అరేబియాను జోర్డాన్‌తో కలుపుతుంది. దీని ద్వారా చారిత్రాత్మక డూమా అల్-జండాల్పోతో సహా అనేక గ్రామాలు, వ్యవసాయ పట్టణాలు కనెక్ట్ అవుతాయి. ఈ రహదారి 469 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది సౌదీ అరేబియా, జోర్డాన్‌ల రెండు సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద చిన్న స్టాప్‌లతో అల్-జౌఫ్ నుండి అమ్మాన్‌కు ఐదు గంటల్లో చేరుకోవచ్చు. జోర్డాన్ పొరుగు దేశాల నుండి సౌదీకి రాకపోకలు సాగించేవారికి, వాణిజ్యం, వస్తువులు తరలింపుకు, రెండు పవిత్ర మసీదుల సందర్శకులు, పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!