యూఏఈలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

- April 01, 2022 , by Maagulf
యూఏఈలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

యూఏఈ: ఏప్రిల్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను UAE ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ దిర్హామ్ 3.74గా నిర్ణయించింది. అంతకు ముందు నెల 3.23 దిర్హాంలు ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh3.62 (మార్చిలో Dh3.12). E-Plus 91 పెట్రోల్ ధర లీటరుకు 3.55 దిర్హామ్‌లు(గత నెల 3.05 దిర్హామ్‌లు), మార్చిలో డీజిల్ ధర 3.19 దిర్హాంలు ఉండగా.. దాన్ని  4.02 దిర్హామ్ లకు పెంచింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com