యూఏఈ - ఇండియా ప్రయాణం: వీరికి కోవిడ్ పీసీఆర్ టెస్ట్ అవసరంలేదు
- April 01, 2022
యూఏఈ: వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణీకులకు యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళే సమయంలో ఎలాంటి పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు. గతంలో ఇండియాలో ఆమోదించే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందేవారికి మాత్రమే పీసీఆర్ టెస్ట్ అవసరం లేకుండా వుండేది. కాగా, ప్రయాణీకులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ని సువిధ పోర్టల్‌లో పొందుపర్చాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేకపోతే ప్రయాణానికి 72 గంటల ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఐదేళ్ళ లోపు చిన్నారులకు పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు వుంది.
తాజా వార్తలు
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!