ఒక సెకెండ్‌కి ఒక ఫిల్‌

- June 11, 2015 , by Maagulf
ఒక సెకెండ్‌కి ఒక ఫిల్‌

యూఏఈ టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌ ‘డు’ ఒక సెకెనుకి ఒక ఫిల్‌ అనే కొత్త ఆఫర్‌ని ఇంటి ల్యాండ్ లైన్ మీద ప్రకటించింది. పాత, మరియు కొత్త వినియోగదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని ‘డు’ సంస్థ తెలిపింది. ప్రపచంలో ఎక్కడికైనా సెకెన్‌కి కేవలం 1 ఫిల్‌ చెల్లిస్తే కాల్‌ చేసుకునే సౌకర్యం ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులకు లభిస్తుంది. దీనికోసం ప్రతి నెలా 40 దిర్హామ్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. డు వినియోగదారులు ఈ కొత్త సౌకర్యాన్ని పొందేందుకోసం 800155 నెంబర్‌కి కాల్‌ చేయవచ్చని ‘డు’ సంస్థ వెల్లడించింది.‘డు’ ఔట్‌లెట్స్‌లను సందర్శించి కూడా ఈ కొత్త సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంది.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com