'తెలుగు కళాసమితి' ఆవిర్భావ వేడుకలు
- June 11, 2015
బహ్రెయిన్ లో ‘తెలుగు కళాసమితి’ ఆధ్వర్యం లో తేది: జూన్ 12 న శుక్రువారం సాయంత్రం 6 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆవిర్భావ వేడుకులు కన్నులు పండుగ గా జరగనున్నట్లు తెలుగు కళాసమితి అధ్యక్షులు మోహన్ మురళీధర్ గారు మరియు రాజశేఖర్ గారు అనిల్ గారు మరియు కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్బం గా హోటల్ గోల్డెన్ తులిప్ లో ఏర్పాట్లు చేసారు.
ఈ కార్యక్రమము లో ప్రతి తెలుగు వారు పాల్గుని విజయవంతం చెయ్యవలసింది గా కోరుతున్నాం.ఈ కార్యక్రమానికి మధుర నేపధ్య గాయకులూ కుమారి శిల్ప గారు మరియు శ్రీ ధనంజయ గారు తమ మధుర గానామృతం తొ అలరించ నున్నారు.కావున ఈ కార్యక్రమము బహ్రెయిన్ లో ఉండే తెలుగు వారు అందరిని తెలుగు కళాసమితి స్వాగతం పలుకుతుంది.
--యం.వాసుదేవ రావు (బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







