ఒక సెకెండ్‌కి ఒక ఫిల్
- June 11, 2015
యూఏఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ‘డు’ ఒక సెకెనుకి ఒక ఫిల్ అనే కొత్త ఆఫర్‌ని ఇంటి ల్యాండ్ లైన్ మీద ప్రకటించింది. పాత, మరియు కొత్త వినియోగదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని ‘డు’ సంస్థ తెలిపింది. ప్రపచంలో ఎక్కడికైనా సెకెన్‌కి కేవలం 1 ఫిల్ చెల్లిస్తే కాల్ చేసుకునే సౌకర్యం ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులకు లభిస్తుంది. దీనికోసం ప్రతి నెలా 40 దిర్హామ్స్ చెల్లించాల్సి ఉంటుంది. డు వినియోగదారులు ఈ కొత్త సౌకర్యాన్ని పొందేందుకోసం 800155 నెంబర్‌కి కాల్ చేయవచ్చని ‘డు’ సంస్థ వెల్లడించింది.‘డు’ ఔట్లెట్స్లను సందర్శించి కూడా ఈ కొత్త సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







