ఫైనాన్సింగ్ స్కీమ్స్ పెంచేందుకోసం బ్యాంకులతో తమ్కీన్ భాగస్వామ్యం
- April 04, 2022
బహ్రెయిన్: లేబర్ ఫండ్స్ (తమ్కీన్) కొత్త కార్యక్రమాల నేపథ్యంలో బహ్రెయిన్ ఇస్లామిక్ బ్యాంక్, ఖలీజి కమర్షియల్ బ్యాంక్, అల్ బరాకా ఇస్లామిక్ బ్యాంక్, కువైట్ ఫైనాన్స్ హౌస్, ఇతమార్ బ్యాంక్ మరియు అల్ సలామ్ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా ప్రైవేటు సెక్టార్ సంస్థలకు ఫైనాన్సింగ్ స్కీమ్స్ అందించడం ఈ భాగస్వామ్యం తాలూకు ఉద్దేశ్యం. బహ్రెయిన్ డెవలప్మెంట్ బ్యాంక్ అహిల్ యునైటెడ్ బ్యాంకు మధ్య ఈ మేరకు భాగస్వామ్య ఒప్పందాలు కుదిరాయి.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







