కూరగాయలతో పొట్ట తగ్గించుకోండి
- April 05, 2022కొంత మందికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి, చూడటానికి ఎబ్బెట్టుగా అన్పిస్తుంది. అయితే కూరగాయలతోనే ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు.
కొవ్వును కరిగించేందుకు గుమ్మడికాయ తీసుకోవటం మంచిది. మంచి గుమ్మడి తో కూకే చేసుకుని తానాం, బూడిద గుమ్మడి జ్యూస్ చేసుకుని తాగటం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆహారంలో పాచి మిరపకాయలను విరివిగా వాడటం ద్వారా కూడా కొవ్వు కరుగుతుందని నిపుణుల మాట.
క్యాలీఫ్లవర్ , వబాజీలను మా ఆహారంలో భాగం చేసుకోవటం వాళ్ళ వీటిలో ఉండే పీచు పదార్ధాలు పొట్ట పెరగడాన్ని ఆరోగ్యముగా అరికడతాయి.అదేవిధం గా వారానికి రెండు మూడు సార్లు పుట్ట గొడుగులు తీసుకోవటం కూడా కొవ్వును కరిగించటానికి తోడ్పడుతొంది. పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్స్ మన శారీలంలో మెటబాలిజం ను గాగా పెంచుతాయి. దీంతో కొవ్వు బాగా కరుగుతుంది.ఎక్కువ మోతాదులో ఆకుకూరలు, తీసుకోవటం శరీరంలోని అదనపు కొవ్వును కరిగించటానికి తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..