కువైట్ లో రమదాన్ తొలిరోజు పెరిగిన నిత్యావసరాల ధరలు
- April 05, 2022
కువైట్: రమదాన్ మాసం ప్రారంభం కావడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. పవిత్ర మాసం తొలిరోజే నిత్యావసరాల కొనుగోలుకు డిమాండ్ ఏర్పడటంతో కోఆపరేటివ్ సొసైటీలు, వాణిజ్య మార్కెట్లలో ఖర్జూరాలు, మాంసం, చికెన్ ధరలు పెరిగాయి. ధరలను నియంత్రిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, రమదాన్ మాసానికి ముందు ఉన్న వాటితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరగడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







