వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడుగా 'ఫుల్ బాటిల్'
- April 06, 2022
విలక్షణమైన సినిమాలు, పాత్రలతో మెప్పిస్తోన్న సత్యదేవ్ హీరోగా రామాంజనేయులు జవ్వాజి, ఎస్.డి. కంపెనీ నిర్మాణంలో సర్వాంత్ రామ్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఫన్ రైడర్ ‘ఫుల్ బాటిల్’. ఫన్, ఫాంటసీ సహా అన్ని ఎలిమెంట్స్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ డిఫెరెంట్ గా ఉంది. సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తిని కలిగించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ తెలిపారు.
సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. నవీన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







