అబుదాబీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్‌పై నిషేధం

- April 06, 2022 , by Maagulf
అబుదాబీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్‌పై నిషేధం

అబుదాబీ: 2022 జూన్ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధిస్తున్నట్లు అబుదాబీ వెల్లడించింది. 2020లో రూపొందించిన సింగిల్ యూప్ ప్లాస్టిక్ విధానం నేపథ్యంలో ఈ బ్యాన్ అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద బ్యాన్ విధించడం ద్వారా రీసైక్లింగ్ వైపుగా తయారీ దారులు దృష్టిపెడతారనీ, తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ అబుదాబీ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com