'తెలుగు కళాసమితి' ఆవిర్భావ వేడుకలు

- June 11, 2015 , by Maagulf
'తెలుగు కళాసమితి' ఆవిర్భావ వేడుకలు

బహ్రెయిన్ లో ‘తెలుగు కళాసమితి’ ఆధ్వర్యం లో తేది: జూన్ 12 న శుక్రువారం సాయంత్రం 6 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆవిర్భావ వేడుకులు కన్నులు పండుగ గా జరగనున్నట్లు తెలుగు కళాసమితి అధ్యక్షులు మోహన్ మురళీధర్ గారు మరియు రాజశేఖర్ గారు అనిల్ గారు మరియు కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్బం గా హోటల్ గోల్డెన్ తులిప్ లో ఏర్పాట్లు చేసారు. 

ఈ కార్యక్రమము లో ప్రతి తెలుగు వారు పాల్గుని విజయవంతం చెయ్యవలసింది గా కోరుతున్నాం.ఈ కార్యక్రమానికి మధుర నేపధ్య గాయకులూ కుమారి శిల్ప గారు మరియు శ్రీ ధనంజయ గారు తమ మధుర గానామృతం తొ అలరించ నున్నారు.కావున ఈ కార్యక్రమము బహ్రెయిన్ లో ఉండే తెలుగు వారు అందరిని తెలుగు కళాసమితి స్వాగతం పలుకుతుంది. 

--యం.వాసుదేవ రావు (బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com