అల్ తయేబెత్ మ్యూజియం వద్ద జెడ్డా లయాలి రమదాన్
- April 11, 2022
సౌదీ అరేబియా: లయాలీ రమదాన్ (రమదాన్ రాత్రులు) ఫెస్టివల్, కరోనా పాండమిక్ తర్వాత నిర్వహించబడుతున్న తొలి రమదాన్ ఈవెంట్‌గా చెప్పుకోవచ్చు. జెడ్డాలో దీన్ని నిర్వహించారు. అల్ తయెబాత్ ఇంటర్నేషనల్ సిటీ ఆఫ్ సైన్స్ మరియు నాలెడ్జ్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. 8,000 మందికి పైగా సందర్శకులు రమదాన్ తొలి రోజు నుంచి ఇప్పటిదాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ ప్రదర్శనలు వంటి అనేక ఆకర్షణలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి గురు మరియు శుక్రవారాల్లో ప్రత్యేక థీమ్‌తో హెన్నా నైట్స్ నిర్వహించబడతాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







