సాధారణ స్థితికి వచ్చిన కూరగాయలు, పండ్ల ధరలు
- April 11, 2022
బహ్రెయిన్: కూరగాయలు అలాగే పండ్ల ధరలు సాధారణ స్థితికి వచ్చాయి. వాటి ధర స్థిరంగా బహ్రెయిన్ మార్కెట్లో వుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా పలు దేశాల నుంచి అవసరమైన మేర కూరగాయలు, పండ్లను బహ్రెయిన్ దిగుమతి చేసుకుంటుండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయా దేశాలు ఎగుమతుల్లో కోత విధించడంతో బహ్రెయిన్ మార్కెట్లో ధరలు పెరిగాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







