లావణ్య త్రిపాఠి,భార్గవి, హరిత ప్రారంభించిన అరవింద డిజైనర్ స్టూడియో
- April 12, 2022
హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో కొత్త ఏర్పాటు చేసిన అరవింద డిజైన్ స్టూడియోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో విభిన్న రకలైనా వస్త్రాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కథానాయిక లావణ్య త్రిపాఠి తో పాటు డిజైనర్లు భార్గవి, హరిత తదితరులు పాల్గొన్నారు. సంప్రదాయ చీరకట్టు అంటే చాలా ఇష్టమని కథానాయిక లావణ్య త్రిపాఠి అన్నారు. త్వరలోనే ఒక మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె తెలిపారు. వస్త్రాభిమానులకు కావాల్సిన అన్నీ రకాలైన వస్త్రాలతో పాటు ఎక్సక్లూజివ్ కాంజీవరం శారీస్, కంచుపట్టు చీర, గద్వాల్ శారీస్, కోటా ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ శారీస్ అందిస్తున్నట్లు అరవింద డిజైనర్ స్టూడియో ఎండీ భార్గవి తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







