రోడ్ మూసివేతతో ఇబ్బందులు
- June 11, 2015
నజ్మా స్ట్రీట్‌లోని గల్ఫ్ సినిమా మరియు మాల్ సిగ్నల్స్ మధ్యనున్న కిలోమీటర్ మేర రహదారిని మూసివేయడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్లో నిత్యం ప్రయాణించేవారు, రోడ్ మూసివేతతో చాలా దూరం ప్రయాణిస్తే తప్ప గమ్యస్థానాన్ని చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. కిలోమీటర్ దూరాన్ని కేవలం ఐదు నిమిషాల్లో ఇదివరకు చేరుకుంటే, ఇప్పుడు రోడ్ మూసివేతతో, అవతలి వైపుకు వెళ్ళడానికి గంటకు పైగా సమయం పడ్తోందని నిత్యం ఆ రోడ్ని ఉపయోగించే ఓ వ్యక్తి తన ఇబ్బందిని తెలియజేశాడు. నజ్మా స్ట్రీట్ మూసివేతతో ఇతర రహదార్లపై ట్రాఫిక్ ప్రభావం చాలా తీవ్రంగా పడింది. అధికారులు తక్షణం ఈ సమస్యపై స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
--వి.రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







