క్యామెల్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ను ప్రవేశపెట్టిన సౌదీ అరేబియా
- April 13, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా క్యామెల్ క్లబ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ను ప్రవేశపెట్టింది. ఒంటెలను రవాణా చేసే సమయంలో జరిగే ప్రమాదాల నుంచి ఈ భీమా రక్షణ ఇస్తుంది. స్విస్ ఫైనాన్స్ హౌస్‌తో క్లబ్ భాగస్వామ్యం తీసుకుని ఈ భీమా అందిస్తున్నారు. ఒంటెలను తీసుకొచ్చేటప్పుడు, తిరిగి తీసుకెళ్ళేటప్పుడు జరిగే ప్రమాదాల వల్ల వాటి యజమానులకు నష్టం వాటిల్లకుండా ఈ భీమా రక్షణ ఇస్తుంది. రవాణా సమయంలో ఒంటెల పరిస్థితిని యజమానులు తెలుసుకునేందుకూ వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్‌కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం