సౌదీలో పెరిగిన ఆర్థిక మోసాలు
- April 14, 2022
సౌదీ: 2021లో ఆర్థిక మోసాలు పెరిగాయని సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) తెలిపింది. ఆ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. 2021 సంవత్సరానికి సంబంధించిన SAMA విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సైబర్ మోసగాళ్ళు ప్రజల బ్యాంకింగ్ డేటా, వ్యక్తిగత ఆధారాలను పొందేందుకు అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నారని పేర్కొంది. SAMA బ్యాంక్ క్లయింట్లు మోసానికి వ్యతిరేకంగా అత్యంత జాగ్రత్త వహించాలని సూచించింది. పాస్వర్డ్ లు, PINల వంటి బ్యాంక్, వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయవద్దని కోరింది. కస్టమర్లు వెబ్సైట్ల విశ్వసనీయతను నిర్ధారించుకున్నాకే ఆన్ లైన్ చెల్లింపులు చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!