ఈ వేసవిలో ఇండియాకు మరిన్ని విమానాలు: గల్ఫ్ ఎయిర్
- April 15, 2022
బహ్రెయిన్ : భారతదేశానికి తన కార్యకలాపాలను బహ్రెయిన్ జాతీయ క్యారియర్ గల్ఫ్ ఎయిర్ వేగవంతం చేయనుంది. ఈ నెలలో మొత్తం 49 విమానాలను నడిపేందుకు సిద్ధమైంది. మే నెల మధ్య నాటికి ఈ సంఖ్యను 75కి పెంచేందుకు గల్ఫ్ ఎయిర్ ప్రణాళికలు రూపొందించింది. గల్ఫ్ ఎయిర్ 1960 నుండి బహ్రెయిన్, భారతదేశం మధ్య విమానాలను నడుపుతోంది. గల్ఫ్ ఎయిర్ గ్లోబల్ నెట్వర్క్ లో భారతీయ నగరాల నెట్వర్క్ కీలకంగా ఉంటుంది.
తాజా వార్తలు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..