కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలకు టీసీఎస్ లో ఉద్యోగాలు..
- April 15, 2022
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) టెక్ హైరింగ్ ద్వారా ఐటీ రంగంలో రెండు సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న మహిళా ప్రొఫెషనల్స్ ను తీసుకోనుంది. ఆసక్తి అనుభవం ఉన్న మహిళా అభ్యర్దులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.TCS బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI), TCS కమ్యూనికేషన్స్, మీడియా, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (CMI) విభిన్న కెరీర్ అవకాశాలు ఉన్న మహిళా నిపుణులను నియమించుకోనుంది.మొత్తం పోస్టులు 42.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆఖరు తేదీ.. 23 ఏప్రిల్ 2022
అర్హత: కనీసం 2 సంవత్సరాల సంబంధిత IT అనుభవం ఉన్న మహిళలు అర్హులు.వ్యక్తిగత కారణాల కెరీర్ లో గ్యాప్ తీసుకున్న మహిళా నిపుణులు అర్హులుగా పరిగణించబడతారు.
దరఖాస్తు చేసేటప్పుడు కెరీర్ విరామం సంబంధిత కారణాల వ్యవధిని హైలైట్ చేయడం తప్పనిసరి.ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.దరఖాస్తు విధానం: అభ్యర్థులు https://ibegin.tcs.com/iBegin/register ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
తాజా వార్తలు
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?
- భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!