అక్రమంగా రవాణా చేయబడిన వస్తువులపై ఉక్కుపాదం

- April 16, 2022 , by Maagulf
అక్రమంగా రవాణా చేయబడిన వస్తువులపై ఉక్కుపాదం

ఒమన్ : మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ‘ఫారిన్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్’ని సీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా అక్రమంగా వస్తువుల్ని రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాయల్ ఒమన్ సహకారంతో ఈ సీజ్ చేయగలిగినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిబంధనలకు విరుద్ధంగా వస్తువుల రవాణా చేపట్టరాదని రవాణా సంస్థలకు, కంపెనీలకు ఈ సందర్భంగా అథారిటీస్ స్పష్టమైన హెచ్చరికను జారీ చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com