జాయెద్ హ్యుమానిటేరియన్ వర్క్ డే సంబరాలు
- April 20, 2022
యూఏఈ: ఏప్రిల్ 20న యూఏఈ జాయెద్ హ్యుమానిటేరియన్ వర్క్ డేని జరుపుకుంటోంది. వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ వర్ధంతి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. షేక్ జాయెద్ మరణానంతరం నుంచీ ప్రతి యేడాదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హ్యుమానిటేరియన్ విభాగంలో సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. దేశంలోనూ అలాగే ప్రపంచ వ్యాప్తంగా మానవీయ కోణంలో సేవా కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతోంది. 1971 నుంచి 2004 మధ్య 90.5 బిలియన్ అరబ్ ఎమిరేట్ దినార్స్ విలువైన సేవా కార్యక్రమాల్ని సుమారు 117 దేశాల్లో నిర్వహించారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







