సౌదీలోని నాలుగు నగరాలకు విమాన సర్వీసులు: ఎయిర్ అరేబియా
- April 21, 2022
సౌదీ: తక్కువ-ధర క్యారియర్ ఎయిర్ అరేబియా షార్జా, సౌదీ అరేబియాలోని నాలుగు నగరాల మధ్య ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. తైఫ్, అల్ జౌఫ్, గాసిమ్, హెయిల్ నగరాలకు 28 ఏప్రిల్ 2022 నుండి సర్వీసులు పున:ప్రారంభమవుతాయని పేర్కొంది. ప్రయాణీకులు షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా ఈ నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. ఎయిర్ అరేబియా వెబ్సైట్ను సందర్శించడం ద్వారా, కాల్ సెంటర్కు కాల్ చేయడం ద్వారా లేదా ట్రావెల్ ఏజెన్సీల ద్వారా కస్టమర్లు ఇప్పుడు షార్జా నుండి సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు నేరుగా తమ విమానాలను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ అరేబియా తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







