ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- January 18, 2026
మనామా: బహ్రెయిన్ లో దారి దోపిడీ సంఘటన నమోదైంది. ఒక టాక్సీ డ్రైవర్‌ను రోడ్డుపై ఆపిన ఒక వ్యక్తి.. బలవంతంగా వాహనంలోకి ప్రవేశించి, డ్రైవర్ ను రాయితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అతని వద్ద ఉన్న సెల్ ఫోన్, BD220 నగదు తీసుకెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదులో కేసు నమోదైంది. ఈ కేసును హై క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది.
నిందితుడు రాయితో కొట్టడంతో డ్రైవర్ తలకు బలమైన గాయం ఏర్పడిందని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియో క్లిప్ ను సమర్పించారు. ప్రాసిక్యూషన్ ఆ వ్యక్తిపై దొంగతనం అభియోగం మోపింది. కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..ఫిబ్రవరి 24న తుదితీర్పు ప్రకటిస్తామని వాయిదా వేసింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







