త్వరలో యూఏఈ కరెన్సీ టీ-బాండ్ల జారీ
- April 23, 2022
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ త్వరలో స్థానిక కరెన్సీలో మొదటి సారిగా ట్రెజరీ బాండ్లను విక్రయించనుంది.ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది. ఈ ఏడాది మే నుంచి సంవత్సరం చివరి మధ్య ఎనిమిది వేలం పాటల ద్వారా 9 బిలియన్ దిర్హామ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ దశలో T-బాండ్లు రెండు, మూడు, ఐదు, పది సంవత్సరాల కాల వ్యవధితో జారీ చేయబడతాయి.అబుదాబి కమర్షియల్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్బిడి, ఫస్ట్ అబుదాబి బ్యాంక్, హెచ్ఎస్బిసి, మష్రెక్, స్టాండర్డ్ చార్టర్డ్ టి-బాండ్ల జారీకి ప్రాథమిక డీలర్లుగా ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







