యునెస్కో గ్లోబల్ క్రియేటివ్ నెట్వర్క్ లో ఏడు జీసీసీ నగరాలు
- April 23, 2022
సౌదీ: యునెస్కో గ్లోబల్ క్రియేటివ్ నెట్వర్క్ జాబితాలో ఏడు జీసీసీ నగరాలు చోటు దక్కించుకున్నాయి. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, కళలు, సంగీతాన్ని కలిగి ఉన్న నగరాలతో యునెస్కో ఈ జాబితాను రూపొందించింది. యునెస్కో గ్లోబల్ క్రియేటివ్ నెట్వర్క్ లో స్థానం పొందిన నగరాల్లో బురైదా (సౌదీ అరేబియా), అల్ అహ్సా( సౌదీ అరేబియా), ముహర్రాక్( బహ్రెయిన్), దోహా( ఖతార్), అబుదాబి(యూఏఈ), దుబాయ్ (యూఏఈ), షార్జా (యూఏఈ) నగరాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..







