అహ్మదాబాద్ రూట్ ప్రారంభించిన ఎయిర్ అరేబియా అబుధాబి
- April 25, 2022అబుధాబి: ఎయిర్ అరేబియా అబుధాబి, భారతదేశంలోని గుజరాత్‌లోగల అహ్మదాబాద్ నగరానికి తమ సర్వీసుని ప్రకటించింది. మే 13 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. చారిత్రక అద్భుతాలతోపాటు, ఆధునిక అద్భుతాలు అహ్మదాబాద్ ప్రత్యేకతలు. అత్యంత వేగంగా పర్యాటకం ఇక్కడ వృద్ధి చెందుతోంది. కాగా, భారతదేశంలో అహ్మదాబాద్ ఎయిర్ అరేబియా అబుదాబీకి ఏడవ డెస్టినేషన్. కాలికట్, చెన్నయ్, జైపూర్, కోచి, తిరువనంతపురంలకు ఇప్పటికే ఎయిర్ అరేబియా అబుధాబి విమానాలు నడుస్తున్నాయి. అబుదాబీ - అహ్మదాబాద్ మధ్య నేరుగా ప్రయాణాలకోసం ఎయిర్ అరేబియా అబుదాబీ వెబ్సైట్ సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..