బహ్రెయిన్: ఐదు ప్రార్థనా స్థలాల్లో అభివృద్ధి పనుల పూర్తి
- April 25, 2022
బహ్రెయిన్: సున్నీ మరియు జఫెరి ఎండోమెంట్స్ డైరెక్టరేట్ నిర్వహణలో వున్న ఐదు ప్రార్థనా స్థలాల్ని సరికొత్తగా అభివృద్ధి చేశారు.ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ వెల్లడించింది. అహ్మద్ బిన్ హస్సామ్ (సల్మానియా), అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహబ్ (జుఫైర్), మజ్బెల్ (మనామా), అల్ ఈద్ (అల్ నైమ్) మరియు షేక్ యాకూబ్ (అల్ నైమ్) ప్రార్థనా స్థలాల్ని సరికొత్తగా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







