12ఏళ్ల లోపు వారికి కోవాగ్జిన్ కు డీసీజీఐ అనుమతి
- April 26, 2022
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని తగ్గించేందుకు 6 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్, కోవాగ్జిన్ ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చింది. 6నుండి 12 సంవత్సరాల్లోపు పిల్లలందరూ కోవాగ్జిన్ టీకా వేయించుకునేందుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. అయితే గతంలో భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ 12 ఏళ్ల వయస్సుకు మించినవారికి మాత్రమే ఉపయోగించాలని డీసీజీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







