ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు

- April 27, 2022 , by Maagulf
ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒమన్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం నార్త్ మరియు సౌత్ అల్ బతినా, అల్ బురైమి, అల్ దహిరాహ్ మరియు అల్ దఖ్లియా గవర్నరేట్లలో ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com