విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలంటూ మోసపూరిత ప్రకటనలు: అప్రమత్తంగా వుండాలన్న మినిస్ట్రీ
- April 27, 2022
యూఏఈ: యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు అంతర్జాతీయ కోఆపరేషన్, విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో వున్నారనీ వారికి సహకారం అందించాలనీ కొన్ని మోస పూరిత ప్రకటనలు వస్తున్నట్లుగా గుర్తించి ఎమిరాతీలను అలాగే వలసదారుల్ని హెచ్చరించడం జరిగింది. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో చదువు కొనసాగించలేకపోతున్నారనీ, వారికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ మోసపూరిత మెసేజ్లు వస్తున్న దరిమిలా, వాటి పట్ల స్పందించకూడదని మినిస్ట్రీ స్పష్టం చేసింది.ఈ తరహా మోసాల విషయమై సమాచారం అందితే 097180024 నెంబరులో సంప్రదించాలని కోరింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







