ఒమాన్ లో రమదాన్ పని వేళలు
- June 11, 2015
ఒమాన్ లో సయ్యిద్ ఖాలిద్ బిన్ హిలాల్ బిన్ సుద్ అల్ బుసైది,మినిస్టర్ అఫ్ ది దివాన్ అఫ్ రాయల్ కోర్ట్ మరియు చైర్మన్ అఫ్ ది సివిల్ సర్వీస్ కౌన్సిల్, రమదాన్ సందర్భంగా వర్కింగ్ అవర్స్ సర్క్యులర్‌ని బుధవారం విడుదల చేశారు.పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా మినిస్ట్రీస్, గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్, పబ్లిక్ బాడీస్ మరియు ఇన్‌స్టిట్యూషన్స్ ఈ సర్క్యులర్ పరిధిలోకి వస్తాయి.ఈ సర్క్యులర్ ప్రకారం పవిత్ర రమదాన్ మాసం అంతటా రోజూ పని దినాల్ని ఐదు గంటలకు కుదించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిదినాలుగా సర్క్యులర్ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ ఈ సర్క్యులర్‌ని దృష్టిలో పెట్టుకుని నడచుకోవాలని అధికార వర్గాలు వెల్లడించాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







