ఈద్ అల్-ఫితర్ సెలవుల్లో రోడ్లపై జాగ్రత్త: బహ్రెయిన్
- April 30, 2022
మనామా: ఈద్ అల్-ఫితర్ సెలవుల సందర్భంగా ప్రధాన రహదారులు, వాణిజ్య మాల్స్ కు సమీపంలోని జంక్షన్లు, భారీ ట్రాఫిక్ ఉన్న రహదారులలో రోడ్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని పౌరులు, నివాసితులను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ కోరింది. ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో వేగ పరిమితులతో సహా ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నళ్లను అనుసరించి డ్రైవింగ్ చేపట్టాలని కోరింది. ఎట్టిపరిస్థితుల్లోనూ రెడ్ సిగ్నల్‌లను దాటవద్దని హెచ్చరించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







