లాల్‌మాస్
- April 05, 2016
కావలసిన పదార్థాలు : మటన్-అర కేజి, వంటనూనె-ఒక కప్పు, వెల్లుల్లి ముక్కలు-ఒక టీస్పూన్, జీలకర్ర-ఒకటిన్నర టీస్పూన్, దంచిన పచ్చ యాలకులు-ఐదు, దంచిన నల్ల యాలకులు-ఐదు, ఎండు మిర్చి-ఐదు, ఉల్లిపాయ ముక్కలు-ఒక కప్పు, కారం-రెండు టీస్పూన్లు, ధనియాల పొడి-రెండు టీస్పూన్లు, చిలికిన పెరుగు-ఒక కప్పు, ఉప్పు-తగినంత.
తయారుచేసే విధానం : స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నూనె వేసి అది వేడెక్కాక వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, యాలకుల పొడి, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించాలి. తరువాత ఇందులో మటన్, చిలికిన పెరుగు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలిపి కాసేపు వేయించాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి మూతపెట్టి 45 నిమిషాలపాటు ఉడికించాలి.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







