నేడు కనపడని నెలవంక...ఈద్ ఆరోజే!
- April 30, 2022
యూఏఈ: నేడు (ఏప్రిల్ 30, శనివారం) నెలవంక కనపడటం అసాధ్యం అని అంతర్జాతీయ ఖగోళ కేంద్రం తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. కాబట్టి మే 1, ఆదివారం..రంజాన్ చివరి రోజు అని, ఈద్-అల్-ఫితర్ మే 2న అని ధృవీకరించటం జరిగింది.
ఏది ఏమైనప్పటికీ, చంద్రుడిని చూసే కమిటీ 2022 ఏప్రిల్ 30కి అనుగుణంగా ఉండే 1443 హెచ్, 29వ రంజాన్, శనివారం సాయంత్రం షవ్వాల్ నెల నెలవంకను చూసేందుకు యూఏఈ లోని ముస్లింలందరినీ ఆహ్వానించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







