‘ఐడీ’లతో జీసీసీ దేశాల మధ్య ప్రయాణాలకు అనుమతి
- May 01, 2022
యూఏఈ: పౌరులు తమ ఎమిరేట్స్ ఐడీ కార్డులను ఉపయోగించి జీసీసీ దేశాలకు ప్రయాణించవచ్చని యూఏఈ తెలిపింది. జీసీసీ రాష్ట్రాలకు ప్రయాణించేటప్పుడు వారు ఇకపై తమ పాస్పోర్ట్ లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నేషనల్ అథారిటీ ఫర్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్- పోర్ట్ సెక్యూరిటీ, యూఏఈ పౌరులు జీసీసీ దేశాలలో ప్రయాణానికి తమ జాతీయ ఐడి కార్డులను ఉపయోగించవచ్చని యూఏఈ ఉత్తర్వులు జారీ చేసింది. జీసీసీ పౌరులు తమ రాష్ట్రం జారీ చేసిన స్మార్ట్ ఐడీ కార్డులను ఉపయోగించి యూఏఈలోకి ప్రవేశించడానికి కూడా అనుమతించబడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







