పుణె విమానాశ్రయంలో ఐఎస్ ఉగ్రవాది అరెస్టు..
- April 05, 2016
మహారాష్ట్రలోని పుణె విమానాశ్రయంలో దుబాయ్‌కు వెళుతున్న రవూఫ్ అహ్మద్ అనే ఇస్లామిక్‌స్టేట్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టుచేశారు. దుబాయ్ చేరుకొని అక్కడ నుంచి సిరియా వెళ్లేందుకు అతను వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. రవూఫ్ స్వస్థలం కర్ణాటకలోని భత్కళ్ అని సమాచారం. ఐఎస్‌లో చేరేందుకు వెళుతున్న ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోవడంపై భద్రతాసంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే 14 మంది యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







